BJP తొలి అభ్యర్థి ప్రకటన Malkajgiri అభ్యర్ధి ఖరారు | Telangana | Telugu Oneindia

2024-02-28 122

లోక్ సభ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలో బీజేపి వేగం పెంచింది. మాల్కాజిగిరి లోక్ సభ స్థానానికి ఈటల రాజేందర్ పేరును బీజేపి అదిష్టానం ఖరారు చేసింది. దీంతో లోక్ సభ స్దానాలకు తొలి అభ్యర్థిని బీజేపి ప్రకటించి సంచలనం నమోదు చేసింది.
BJP has increased the speed in the selection process of Lok Sabha candidates. BJP Adishtana has finalized the name of Etala Rajender for the Malkajigiri Lok Sabha seat. With this, the BJP announced its first candidate for the Lok Sabha seats and registered a sensation.

~ED.232~CR.236~CA.240~

Videos similaires